Editors Page

Quick Resources
Need Help?

(774) 773-8242

help@tagb.org

Editors Page

పెమ్మె వహించినట్టి పలు పెద్దలు, బోస్టను తెన్ గువారు నన్

రమ్మని బిల్చి వేడుకగ రాజిత రీతిని సత్కరించి, నా

కిమ్మగు పద్యముల్ నుడువ కేలులనెత్తి నమస్కరించుచున్   

కమ్మని విందులిచ్చిరి బకాయిది నేనిక యెట్లుదీర్తునో !!

 

                                         - ఫణి డొక్కా

 

దీప్తి గోరా

ఎడిటర్ ఇన్-ఛార్జ్